రామ్ చరణ్ కొత్త చిత్రం [ Ram charan new movie ]
![]() |
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం " వినయ విధేయ రామ "
దీపావళి సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
ఇందులో హీరోయిన్ " కిరాయా అడ్వాణీ "
బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ ఓబే రాయ్ తదితరులు నటించగా Devisri prasad దీనికి సంగీతం అందించారు DVV ఎంటర్టైమైన్ట్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రాన్ని దానయ్య గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ చిత్రం యొక్క టీజర్ నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకి రానున్నది.
సినిమా సంక్రాంతికి విడుదల కనునాటు తెలిపారు
Thank for visit
MahatmaMedia.Blog