వినయ విధేయ రామ మూవీ టీజర్ రివ్యూ ( vinaya vidheya rama movie teaser review )



రంగస్థలం తరువాత రాంచరణ్ బోయపాటి సీను డైరక్షన్ లో చేస్తున్న సినిమా వినయ విధేయ రామ DVV Entertainment లో వస్తున్న ఈ సినిమలో రాంచరణ్ కు జోడిగా కైరా అద్వానీ నటిస్తుంది.
దివాలి కానుకగా వచ్చిన ఫాస్ట్ లుక్ ఫాన్స్ ను అలరించగ ( 09-11-18 ) ఈ రోజు విడుదలయిన టీజర్ మెగా ఫాన్స్ను విశేషంగా ఆకట్టుకొంటుంది.
టైటిల్ లో వినయం ఉన్నపటికీ రాంచరణ్ ను విరత్వం లో చూపించాడు దర్శకుడు బోయపాటి. ఉర్రామాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మరీనా బోయపాటి. చరణ్ తో అటు మాస్ అండ్ కమర్షియల్ ఫామిలీ ఎమోషన్స్ తో తీస్తున్న సినిమా వినయ విధేయ రామ.
బోయపాటి సినిమాలో ఉండాల్సిన అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది.
అన్నయ్య వాడిని చంపేయాల అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ ఆవుతుంది.
బయపెట్టాలంటే పదినిమిషాలు చంపేయాలంటే పావుగంట ఏదైనా ఒకే సెలెక్ట్ చేస్కో అంటూ చెర్రీ చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకి ఆకట్టుకుంటుంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా చరణ్ కారియర్లో పెద్దహిట్ కొట్టడం గ్యారంటీ అని టీజర్ చూస్తేనే తెలుస్తుంది.
టీజర్ లో ప్రశాంత్ , ఆర్యన్  రాజేష్ ,వివేక్ కోబ్రా కూడా కనిపిస్తారు.


Comments