ఆస్ట్రేలియాలో తెరాస అభిమానుల సందడి | TRS fans in Australia
ఆస్ట్రేలియాలో తెరాస అభిమానుల సందడి | TRS fans in Australia
వీళ్లు ఆస్ట్రేలియా , భారత జట్ల మధ్య బ్రిస్బేన్ ( ఆప్టే లియా ) గబ్బా స్టేడియంలో బుధవారం జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్ లో సందడి చేస్తున్న తెరాస , తెలంగాణ జాగృతి సంస్థ అభిమానులు . ఆట సాగుతున్నంత సేపు ఇలా సీఎం కేసీఆర్ , ఎంపీ కవితల చిత్రాలున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ , నినాదాలు చేస్తూ సందడి చేశారు . కేసీఆర్అంటే ' కీప్ కార్ రన్నింగ్ అని , 2018 ఎన్నికల్లో తెరా సకు , కేసీఆర్ కు ఓటు వేయాలని అందులో రాశారు . ఆ దృశ్యాలను శ్రీకర్ రెడ్డి అందెం అనే అభిమాని ట్విటర్లో ఉంచారు . దీని పై ఎంపీ కవిత , మంత్రి కేటీఆర్ స్పందిం చారు . తెరాస , తెలంగాణ జాగృతి అభిమానులకు కృత జ్ఞతలు తెలిపారు .