బ్లూ వెల్ తెలుగు చిత్రం [ telugu movie Blue whale ]

Telugu blue whale movie

కొంత కాలం క్రితం చిన్నారుల ప్రాణాలతో ఆటలాడుకున Game " Blue Whale
​చాలా మంది తల్లీ తండ్రులు తమ పిల్లలు ఎక్కడ ఈ Game ఆడుతున్నారో అని భయభ్రాంతులయ్యారు. 
​ఆ కథనే ఆధారంగా తీసుకోని ఇపుడు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది ఈ కాలం పిల్లల తల్లీ తండ్రులు పిల్లలు ఏది అడిగిన కాదనకుండా ఇచ్చి తమ పిల్లలు పాడై పోవడానికి కారకులు అవుతున్నారో సామాజ్యం లో జరిగే కొని సంఘటనల మీద ఈ కథనం నడుస్తుంది అని చిత్ర దర్శకుడు రంగనాథ్ పేర్కొన్నాడు. 
​ఇదొక థ్రిల్లర్ చిత్రం ఇందులో నాటి పూర్ణ ప్రధాన పోలీస్ అధికారి పాత్ర పోషిస్తుంది. 
​ఇలాంటి కథనాలు తెలుగులో రావటం చాలా అరుదు. 
​thank for visiting 
​MahatmaMedia.blog

Comments