ముగ్గురు భామలతో రవితేజ [ Ravi teja new movie rx100 payal ]
రవితేజ తన కొత్త చిత్రం దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
ఎక్కడికి పోతావు చిన్నవాడా’
‘ఒక్క క్షణం’ వంటి సినిమాలకు ఆనంద్ దర్శకత్వం వహించారూ. ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ సినిమాకు "డిస్కో రాజా" అనే టైటిల్ ను పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నటు తెలిపారు.
నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ను మరో నాయికగా ఎంపిక చేశారు. మరో హీరోయిన్ ను కూడా త్వరలోనే ఎంపిక చేయనున్నట్లు తెలిపారు సినీ బృందం ఈసినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు తమిళ స్టార్ బాబీ ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన విషయాలు దర్శకుడు ఆనంద్ ట్వీట్టర్ ద్వారా తెలిపాడు . నవంబర్ 13న చిత్ర పూజా కార్యక్రమాలు జరగనుండగా, ఆ రోజు మూవీ టైటిల్ లోగో పోస్టర్‌ని విడుదల చేస్తామని తెలిపారు.

Comments