దెబ్బకే సెటాయ్ పోయింది [ Rasmika mandana career settled ]
ఛలో తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ కన్నడా ముద్దుగుమ్మ తర్వాత విజయ్ దేవరకొండ తో గీతా గోవిందం అనే చిత్రం తో ప్రేక్షకుల మనసులు ఇక ప్రస్తుతం నాని ఇంకా నాగార్జున
తో కలసి నటించిన చిత్రం దేవదాస్ లో మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు రాబోతుంది
కర్ణాటకలో విరాజిపేట్ లో జన్మించిన ఈ భామ బెంగుళూర్ లో తన చదవు పూర్తి చేసుకుంది
ముందు తన సినీ జీవితాన్ని కిరాక్ పార్టీ అనే చిత్రం తో మొదలు పెట్టి 2018 లో తెలుగు ఇందోస్ట్రీ లోకి ఛలో అనే చిత్రం పాదం మోపింది ఆ చిత్రం లో చూసి చూడంగానే అనే పాట లో తన అందం తో అందర్నీ ముగ్దుల్ని చేసింది ఈ పాట youtube లో 80M
పైగా మంది చుశారు
తర్వాత విజయ్ దేవరకొండ తో నటించిన గీతా గోవిందం తో తెలుగు లో టాప్ హీరోయిన్ జాబితా లోకి చేరింది ఈ చిత్రం లో ఇంకేం ఇంకేం కావాలి అనే పాట మన చెవులో ఆలా విమబడుతూనే వుంది
ఇంతకీ తన వయసు చేపలేదుకదా 1996 లో జన్మించింది అంటే ఇప్పుడు తన వయసు 22
ఒక చిత్రానికి సుమారు బాగానే డిమాండ్ చేస్తుందట



Comments