రజిని కొత్త చిత్రం. ( rajinikanth new movie peta sankranthi )

సంక్రాంతి కి రజిని పేట ( rajinikanth new movie peta sankranthi ),peta poster, peta, rajanikanth peta, simpan ,

రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ' పేట ' . కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు . త్రిష , సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది . ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు . ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది . రజనీ కాంత్ , సిమ్రాన్ పూల కుండీలు పట్టు కొని నడి చొస్తున్నట్టుగా ఉన్న ఆ పోస్టర్ అభిమానుల్ని అలరిస్తోంది . ఈ పోస్టర్ ను సిమ్రాన్ కూడా సోషల్ మీడియాలో పంచుకొన్నారు . “ చాలా సంతోషంగా ఉంది . నేను రజనీతో నటించానంటే నమ్మలేకపోతున్నాను . నన్ను నేనే గిల్లుకున్నాను ” అంటూ ట్వీట్ చేశారు సిమ్రాన్.
విజయ్ సేతుపతి , బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికిఅనిరుధ్ రవించంద్రన్ స్వరాలు అందిస్తు న్నారు . శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన ' 2 . ఓ ' నెల 28న విడుదల కానుంది .