నాకు విమర్శలు ఎక్కువే | I have more criticism | keerthi suresh

నాకు విమర్శలు ఎక్కువే | I have more criticism | keerthi suresh
నాకు విమర్శలు ఎక్కువే | I have more criticism | keerthi suresh

నాకు విమర్శలు ఎక్కువే | I have more criticism | keerthi suresh
ప్రశంసలు . .  విమర్శలు..  చిత్రసీమలో సర్వ సాధారణమైన అంశాలు . కానీ అగ్ర కథా నాయకులు , నాయికల చుట్టూ ఉన్న వాళ్లు మాత్రం అన్నీ సానుకూల అంశాలే చెబు తుంటారు. ముఖస్తుతి కోసం  మెసేస్తుంటారు. అయితే నా చుట్టూ అలాంటి వాళ్లెవరూ లేరు . ఇంట్లో అయితే నన్ను మరీ విమర్శిస్తుం టారు ' అంటోంది కీర్తి సురేష్ ' మహానటి ' తరవాత కీర్తి ? కీర్తి ' వెలిగిపోతోంది . ' సర్కార్ ' తో మరో వాణిజ్య విజయాన్ని అందుకుంది . కీర్తి సురేష్ మాట్లాడుతూ “ మా ఇంట్లో నన్ను విమర్శించే వాళ్లు ఎక్కువ . నా సోదరి అయితే నాలో తప్పులే ఎక్కువ వెదుకుతుంది . నాన్న ఏదైనా సరే మొహం మీదే చెప్పేస్తారు . అమ్మ అయితే పొగడాల్సిన సందర్భంలోనూ చాలా మామూలుగా మాట్లాడుతుంది . ఫర్వాలేదు . . అన్నట్టు చెబుతుంది . ఇప్పుడైనా పొగిడితే బాగుండేది కదా ' అని మనసులో అనిపిస్తుంటుంది . నా చుట్టూ ఇలాంటి వాళ్లు ఉండబట్టే ఇంకా జాగ్రత్తగా పని చేయగలుగు తున్నా " అంటోంది .

I have more criticism | keerthi suresh