పదమూడేళ్లలో తొలిసారిగా ఇలియానా ఇలా? [ Is Eliana the first time in the thirteenth? ]
దేవదాసు చిత్రంతో
2005లో కథానాయికగా అరంగేట్రం చేసింది ఇలియానా. ఈ పడమూడేళ్లలో పదిహేను తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఒక్కసారి కూడా సొంతంగా దుబ్బింగ్ చెప్పుకోలేకపోయింది. తొలిసారిగా అమర్ అక్బర్ ఆంటోనీ కోసం ఆ ప్రయత్నం చేసింది. తన పాత్రకు తానే బుగ్గింగ్ చెప్పుకుంది. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీనువైట్ల దర్శకుడు. మైత్రిమూవీస్ సంస్థ నిర్మించింది. ఈనెల 16న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ పాత్ర డిమాండ్ చేయడం వల్ల ఇలియానే డబ్బింగ్ చెప్పుకొంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇలియానా తన డబ్బింగ్ పూర్తి చేసింది. ఆమె గొంతు ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందన్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.



Comments