మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే
మళ్లీ మా ప్రభుత్వమే
రాష్ట్రంతోపాటు ప్రజలూ సమానంగా అభివృద్ధి సాధిం చాలంటే ప్రభుత్వాలు బాగా పని చేయాలని , అలాంటి వాతావరణం ఒక్క తెలంగాణలో తప్ప , దేశంలో మరే క్కడా లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు . తెలంగాణ మరాఠా మండల్ , శ్రీఛత్రపతి శివాజీ మరాఠా సాంస్కృ తిక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు లలితకళాతోరణంలో నిర్వ హించిన ' దసరా - దీపావళి సమ్మేళనం , కీర్తనల ఉత్సవంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ . డిసెంబరు 11 తర్వాత కూడా తమ ప్రభుత్వమే అధి కారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు .
Comments