ర్ ర్ ర్ లో అజయ్ దేవ్ గాన్ | Ajay devgan to play A key role in Rajamouli's RRR ?
ర్ ర్ ర్ లో అజయ్ దేవ్ గాన్ | Ajay devgan to play A key role in Rajamouli's RRR ?
రాజమౌళి రోజుకో ప్లాన్ చేసి R R R కి మంచి మార్కెట్ పెంచాలనుకుంటున్నాడు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ తో నటి నటులని వెతికిస్తున్నాడాని మనకు తెలిసిందే. కానీ బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అజయ్ దేవ్ గన్ ని ఈ సినిమాలో వాడాలని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఎలాంటి పాత్ర అనేది తెలియదుకానీ అజయ్ దేవ్ గాన్, రాజమౌళి మాత్రం ఒక ఒప్పందానికి వచేశారట. అసలే తెలుగు,తమిలామంటే అజయ్ కి చాలా ఇష్టం. ఇక నో చెప్పే ఛాన్స్ లేనట్టే.
ఒకవేళ ఇదే గాని జరిగితే ఇక R R R ని ఎవరు ఆపలేరు.
Ajay devgan to play A key role in Rajamouli's RRR ?