Amar Akbar Anthony Raviteja new movie
మాస్ మహారాజ రవితేజ కొత్తగా విడుదలకు సిద్ధంగా వున్నా చిత్రం AAA అంటే Amar Akbar Anthony శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్నా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిధంగా వుంది.
ఇటీవలే ఇయొక్క చిత్రం టీజర్ కూడా విడుదల చేసారు
Amar Akbar Anthony
లో Dance basko అంటూ అందాల భామ గోవా బ్యూటీ ఇలియానా చేసిన dance అంతో ఇంతో కాదు సాంగ్ మొత్తానికి ఒక ఒపు ఊపేసింది.
Amar Akbar Anthony
ఈ చిత్రం లో రవితేజ నాజూకు దాడుము సుందరి ఇలియానా తో పాటు సునీల్ అభిమన్యు సింగ్
తదితరులు ప్రధాన పాత్రలో తెరపైన కనబడబోతున్నారు.
@
Director :-శ్రేను వైట్ల
produser :-మైత్రి మూవీ మేకర్స్
music:-s థమన్
thanks for visit మహాత్మా మీడియా



