ఇలా తిని చూడండి | Like Eat and see | How to weigh loss telugu | Food

బరువు తగ్గే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం . వాటివల్ల బరువు తగ్గకపోగా ఇతర సమస్యలు వస్తాయి . ఇంతకీ అవేంటో చూద్దామా . . . .
⭐ తక్కువ కెలోరీలున్న ఆహారం తీసుకుంటే త్వరగా బరువు తగ్గిపోతాం అనుకోవడం అపోహే . బరువు తగ్గాలనుకున్నప్పుడు వయసు , శరీర ఎత్తు , బరువు ఆధారంగా కెలోరీలు తీసుకోవాలి . అలా కాకుండా తక్కువ తీసుకోవడం మొదలు పెడితే . . కొవ్వుతోపాటు కండరాల్ని కోల్పోవాల్సి రావడమే కాదు , జీవక్రియల పనితీరు కూడా తగ్గుతుంది
⭐ కొందరు బరువు తగ్గిపోవాలని విపరీతంగా వ్యాయామం చేసేస్తుంటారు . దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది . అలసటగానూ అనిపించి క్రమంగా వ్యాయామం చేయలేని స్థితికి చేరుకుంటారు . అందుకే రోజులో గంటకు మించి వ్యాయామం చేయకూడదు .
⭐ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు . ఆహారంలో ఒకేసారి విపరీతమైన మార్పులు చేయడంవల్లకూడా బరువు అనుకున్నంతగా తగ్గరు . దానికి కారణం శరీరానికి సరిపడా మాంసకృత్తులు అందకపోవడమే . మాంసకృత్తులు తగినన్ని శరీరానికి అందినప్పుడు ఆకలి త్వరగా వేయదు . జీవక్రియల పనితీరు కూడా బాగుంటుంది . అంతేనా కొవ్వు త్వరగా తగ్గి కండరాలు దృఢంగా ఉంటాయి .

- ⭐ బరువు తగ్గాలనుకున్నప్పుడు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిదే . అయితే ఆకలి వేసినా వేయకపోయినా కూడా అదేపనిగా తినడం వల్ల బరువు పెరుగుతారు . ఉదయం పూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి . మధ్యాహ్నం మితాహారం . . ప్రతి మూడుగంటలోసారి ఓ పండు లేదా గ్లాసు పండ్లరసం , గ్రీన్ టీ , కొన్ని డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకుంటుంటే చాలు .