అఖిల్ ఆధార గోటేశాడు 😎 [ Akhil New Movie Mr.majnu
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని వెంకీ అట్లూరి కాంబినేషన్ లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నా చిత్రం [ mr. మజ్ను ]
అఖిల్ అక్కినేని హీరో గా వెంకటేశ్వర సినీ LLP పతాకం పై [ తొలిప్రేమ ] ఫెమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో భారీ నిర్మాత BVSN ప్రసాద్
యూత్ ఫుల్ ఎంటటైనేర్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే
అఖిల్ అక్కినేని హీరో గా వెంకటేశ్వర సినీ LLP పతాకం పై [ తొలిప్రేమ ] ఫెమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో భారీ నిర్మాత BVSN ప్రసాద్
యూత్ ఫుల్ ఎంటటైనేర్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే
ఇయొక్క చిత్రానికి [ mr. మజ్ను ] అనే టైటిల్ ఖరారు చేసారు అఖిల్ తాతగారు Dr. అక్కినేని నాగేశ్వర్రావు లైలా మజ్ను గా తండ్రిమజ్ను గా మనందరినీ అలరించారు ఇక అఖిల్ mr. మజ్ను గా అలరించడానికి సిద్దవుతున్నాడు
ఈ చిత్రానికి సంబందించింది ఫస్ట్ లుక్ Dr. నాగేశ్వరావు గారి జయంతి సందర్భంగా విడుదల చేసారు
ఈ టీసర్ లో అఖిల్ అదిరేలా ఏంట్రీ ఇవ్వగా background లో దేవదాసు కి మనవాడి వో మన్మధుడికి తనయుడివో అంటూ టైటిల్ సాంగ్ తో టీజర్ మొదలవుతుంది
ఈ చిత్రం లో అఖిల్ డైలోగ్ తో టీజర్ ని మొదలుపెట్టారు
విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నా ఈ చిత్రం 2018 ఆఖరు నెలలో విడుదల అవుతుందని అంచనాలు
ఇక చిత్రానికి ముఖ్యా పాత్ర హీరోయిన్
తన అందచందాలతో కురాళ్ళ గుండెల్లో గుబులు పుటించేందుకు సిద్ధమవుతుంది నిధి అగర్వాల్
చూదాం.......
Thank for visit