ఐపీఎల్ వేడుకల్లేవు . . ఆ మొత్తం వాళ్లకే | IPL can not wait. . That's the whole thing

IPL can not wait. . That's the whole thing


ప్రతి ఏడాదీ అంగరంగ వైభవంగా జరిగే ఐపీ ఎల్ ఆరంభోత్సవానికి ఈసారి బ్రేక్ పడనుంది . పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ఈసారి లీగ్ ఆరంభ మయ్యే రోజు వేడుకలేమీ నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది . ఈ వేడుకల కోసం పెట్టే ఖర్చును జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నారు . ఐపీఎల్ 12వ సీజన్ మార్చి 28న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే బాలీవుడ్ తారల తళుకులతో ఏటా ఐపీఎల్ ఆరంభో త్సవం భారీగానే జరుగుతుంది . ఈసారి వేడుకలు రద్దవడంతో రూ . 5 కోట్లకు పైగానే మిగులుతుంది .

Popular Posts