నన్ను ఎప్పుడు ఎడిపించేవారు సెట్లో

 ఎప్పుడూ సరదాగా నవ్వుతూ చలాకీగా ఉంటుంది . రష్మిక  సినిమాల్లోనే కాదు . . నిజ జీవితంలోనూ రష్మిక అల్లరి పిల్లే . అయితే తనని ఏడిపించడం , ఆట పట్టించడం కూడా తేలికే . “ నాకు తెలిసినవాళ్లెవరైనా నేను కనిపించినా మాట్లాడకపోతే , కనీసం పలకరించకపోతే నాకు బాధేస్తుంది . వెంటనే ఏడుపు వచ్చేస్తుంది ” అంటోంది రష్మిక . ప్రస్తుతం ' డియర్ కామేడ్ లో నటిస్తోంది . తను మాట్లాడుతూ " సెట్లో కూడా నేనే ప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటాను . అందరితోనూ బాతాఖానీ కొట్టడం నాకు అలవాటుగా మారిపోయింది . ఎవరైనా మాట్లాడక పోతే ' వీళ్లేందుకు నాతో మాట్లాడడం లేదు ' అని పదిరకాలుగా ఆలోచిస్తా , ' గీత గోవిందం ' సెట్లో కూడా అంతే . ఓరోజు ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు . నన్ను చూసి మొహం తిప్పుకుని వెళ్లిపోయేవారు . నేను మాట్లాడదామని ప్రయత్నించినా వాళ్లు దూరంగా వెళ్లిపోయేవారు . దాంతో నాకు ఏడుపొచ్చేసింది . ఓ మూల కూర్చుని ఏడ్చేశాను . వెంటనే అందరూ నా చుట్టూ చేరిపోయారు . ' నిన్ను సరదాగా ఆటపట్టిద్దా మని ఇదంతా చేశాం ' అన్నారు . నిజంగానే నా వెనుక ఓ కెమెరా ఫాలో అవుతూ ఉంది . ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయి ఏడ్చేశా ' అంటూ సెట్లో తమాషా సంగతిని గుర్తు చేసుకుంది .

Comments

Popular Posts